Sravanthi Chokkarapu: ఫలక్‌నుమా ప్యాలెస్ లో స్రవంతి.. నలుపు శారీలో మెరిసిపోతోందిగా.. ఫోటోలు
టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు నలుపు శారీలో మెరిసిపోతోంది. ఇటీవల (Sravanthi Chokkarapu)ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్ కి వెళ్ళింది. అక్కడ నలుపు రంగు శారీలో ఫొటోలకి పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.













