Home » Sravanthi Chokkarapu Latest Pics
యాంకర్ స్రవంతి చొక్కారపు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత అమ్మడి దశ తిరిగిపోయింది. వరుసగా హాట్ ఫోటోషూట్లతో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అభిమానుల ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. �