-
Home » Sravanthi Chokkarapu son Akira birthday photos
Sravanthi Chokkarapu son Akira birthday photos
యాంకర్ స్రవంతి కొడుకు అకీరా బర్త్ డే.. సోషల్ మీడియాలో స్పెషల్ ఫొటోస్ వైరల్
March 6, 2026 / 07:42 AM IST
టాలీవుడ్ హాట్ యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) కొడుకు అకీరా నందన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్బంగా స్రవంతి తన కొడుకుతో దిగిన స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.