Home » Sree Tej
తాజాగా నేడు మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాతలు వెళ్లి ఆ బాలుడిని, అతని కుటుంబాన్ని పరామర్శించారు.
తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రి నవీన్, రవి శంకర్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించారు.
తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం పరామర్శించారు.