Home » Sree Vishnu Movies
మీరెందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు, మీ సినిమాలు ఎందుకు వేరే భాషల్లోకి డబ్బింగ్ చెయ్యట్లేదు అని ప్రశ్నించగా శ్రీవిష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ''తెలుగు టైటిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా టైటిల్స్ అన్నీ తెలుగులో పెట్టేందుకే ట్రై చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా...........