Sree Yagam

    చంద్రబాబు కోసం వంగవీటి రాధ పూజలు

    April 1, 2019 / 03:17 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా చంద్రబాబు కోసం యాగం చేయిస్తున్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలంటూ మూడురోజుల పాటు రాధ శ్రీయాగం నిర్వహించేందు�

10TV Telugu News