Home » Sreeleela Latest Photos
మొన్నటివరకు వరుస సినిమాలతో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా కొన్ని క్లోజప్ ఫోటోలను షేర్ చేసి కవ్విస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక అక్కడికి శారీలో లో వచ్చిన శ్రీలీల.. పుత్తడి బొమ్మలా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశారు.
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో శ్రీలీల పచ్చ చీరలో రామచిలుకలా మెస్మరైజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మనసు దోచుకుంటున్నారు.
వైష్ణవ తేజ్ తో శ్రీలీల చేస్తున్న సినిమా ఆదికేశవ. ఈ మూవీ మూడో సాంగ్ ని నిన్న ఈవెంట్ పెట్టి గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో శ్రీలీల చిలుక పచ్చ కోకలో సింగారాలు పోతూ ఆకట్టుకుంది.
శ్రీలీల ప్రస్తుతం బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.