Sreeleela : షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌లో.. పుత్తడి బొమ్మలా కనిపించి మెస్మరైజ్ చేసిన శ్రీలీల..
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక అక్కడికి శారీలో లో వచ్చిన శ్రీలీల.. పుత్తడి బొమ్మలా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశారు.
















