-
Home » Sreeleela Saree Photos
Sreeleela Saree Photos
చీరలో శ్రీలీల చిరు చిరు అందాలు.. పుష్ప 2 ఈవెంట్లో శ్రీలీల ఫొటోలు..
హీరోయిన్ శ్రీలీల తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరలో అందాలతో అలరించింది.
తెలుపు చీరలో తళుక్కుమని మెరిపిస్తున్న శ్రీలీల.. పుష్ప 2 చెన్నై ఈవెంట్లో శ్రీలీల ఫొటోలు చూశారా?
హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో నిన్న జరిగిన చెన్నై ఈవెంట్లో ఇలా తెలుపు చీరలో తళుక్కుమని మెరిపించింది.
బాబోయ్.. చీరలో మెరిపిస్తూ శ్రీలీల హాట్ పోజులు..
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా మెరిసే చీరలో హాట్ ఫోజులతో ఫోటోలు షేర్ చేసి తన అందంతో అలరిస్తుంది.
చీరలో శ్రీలీల సింగారాలు.. లేటెస్ట్ ఫొటోలు..
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా చీరకట్టులో పంటపొలాల మధ్య అలరించింది.
షాప్ ఓపెనింగ్‌లో చీరకట్టులో సందడి చేసిన శ్రీలీల.. ఫొటోలు వైరల్..
తాజాగా హీరోయిన్ శ్రీలీల మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో చిరునవ్వులతో సందడి చేసింది.
చీరలో చితక్కొట్టేస్తున్న శ్రీలీల.. బాబోయ్ ఎంత అందం..
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా చీరకట్టులో అదరగొడుతూ ఫొటోలు షేర్ చేసింది.
షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో.. పుత్తడి బొమ్మలా కనిపించి మెస్మరైజ్ చేసిన శ్రీలీల..
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఒక షాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక అక్కడికి శారీలో లో వచ్చిన శ్రీలీల.. పుత్తడి బొమ్మలా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేశారు.
ఎంత అందం.. గుంటూరుకు ఘాటు ఎక్కించిన శ్రీలీల.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా శ్రీలీలా ఇలా బ్లాక్ శారీలో మెరిపిస్తూ అలరించింది.
చీరలో రామచిలుకలా శ్రీలీల అందాలు..
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో శ్రీలీల పచ్చ చీరలో రామచిలుకలా మెస్మరైజ్ చేస్తున్నారు.
బ్లాక్ శారీలో శ్రీలీల నడుము అందాలు..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మనసు దోచుకుంటున్నారు.