Home » Sreeleela Mother
ఇటీవల హీరోయిన్ శ్రీలీల తన తల్లి స్వర్ణలత పుట్టిన రోజు కావడంతో ఇద్దరూ కలిసి దిగిన పలు క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
శ్రీలీల తల్లి తండ్రులు ఆమె చిన్నప్పుడే విడిపోవడంతో ఆమె తల్లి సింగిల్ మదర్ గా డాక్టర్ గా కష్టపడుతూ శ్రీలీలను పెంచిన సంగతి తెలిసిందే.
తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కలిసి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేటివ్స్ అవుతారు అని కూడా చెప్పారు.
శ్రీలీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్. అయితే శ్రీలీల ఫ్యామిలీకి యశ్ ఫ్యామిలీ మధ్య మంచి బంధం ఉందట.