Home » Sreeleela Remuneration
శ్రీలీల జులై 18న జూనియర్ సినిమాతో రాబోతుంది.
శ్రీలీలకు పుష్ప 2 స్పెషల్ సాంగ్ రెమ్యునరేషన్ పై ప్రశ్న ఎదురైంది.
పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల, తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా కావడం, ఆమెపై ఇతర యంగ్ హీరోల చూపు పడటంతో, ఇప్పుడు ఆమెకు వర�