Home » Sreemukhi Family
యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీ తాజాగా తన ఇంట్లో సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు. ఈ పూజకు సంబంధించి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి.
యాంకర్ శ్రీముఖి తాజాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి కాలినడకన తిరుమల వెళ్లగా నడకదారిన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా శ్రీముఖి యూట్యూబ్ లో ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో తన దీపావళి(Diwali) సెలెబ్రేషన్స్ ని చూపించింది. అయితే శ్రీముఖి దీపావళి సందర్భంగా తమ పేరెంట్స్ కి కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చింది.
యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి ఉగాది సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉగాది నాడు చీరలో పద్దతిగా మెరిపించింది శ్రీముఖి.
తన కజిన్ పెళ్ళిలో శ్రీముఖి తన ఫ్యామిలీతో కలిసి రచ్చ చేసింది. తన తల్లి, తండ్రి, తమ్ముడితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.