Home » Sreemukhi Family Photos
యాంకర్ శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి ఉగాది సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉగాది నాడు చీరలో పద్దతిగా మెరిపించింది శ్రీముఖి.