Sreemukhi Vacation

    Sreemukhi: యూఎస్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్న శ్రీముఖి

    July 2, 2022 / 05:28 PM IST

    బుల్లితెరపై ఎప్పుడూ బిజీగా ఉండే లేడీ యాంకర్స్‌లో శ్రీముఖి కూడా ఒకరు. తన అందంతో పాటు వాక్చాతుర్యంతో బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ బ్యూటీ, సినిమాలు కూడా చేస్తోంది. తాజాగా యూఎస్ వెళ్లిన శ్రీముఖి, వెకేషన్‌లో ఎంజాయ్ చేస్త�

10TV Telugu News