Sreemukhi Veena Step

    శ్రీముఖి ‘వీణ స్టెప్’ ఎలా వేసిందో చూశారా..

    October 9, 2020 / 06:28 PM IST

    Anchor Sreemukhi: మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి దాయి దామ్మా’ పాటలో వేసిన వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ స్టెప్ అనుకరించారు. పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో వీణ స�

10TV Telugu News