Home » Sreeramulu daughter
గుర్తుందా? కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో పెళ్లి గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. అంత ఖర్చయ్యింది. ఇంత ఖర్చయ్యింది అంటూ.. కూతురు పెళ్లి ఘనంగా చేసిన గాలి జనార్థన్ రెడ్డి అప్పట్లో వార్తల్లో నిలిచారు.