Home » SRH Captain Again
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. రద్దయిన డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో 25 ఆక్టోబరు 2012 న కొత్తగా వచ్చిన ఈ జట్టును సన్ నెట్‍వర్క్ నిర్వహిస్తుంది. ఈ జట్టు 2016 లో రాయల్ చాల�