Home » SRH vs PBKS
శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
IPL 2023 : ఈ సీజన్ లో రెండు వరుస ఓటముల తర్వాత హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ ఒక్కడే రాణించాడు.