Home » Sri Chaitanya Techno School
శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌పై విద్యార్థి సంఘాల దాడి
ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం 3వ అంతస్తు పైనుంచి టెన్త్ విద్యార్థిని సాయి శరణ్య కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి.