Home » Sri Krishnadevaraya University:
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ (ఎస్కే) యూనివర్సిటీలో రేపు నిర్వహించాలనుకున్న మహా మృత్యుంజయ హోమానికి బ్రేకులు పడ్డాయి. మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తూ ఎస్కేయూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య సర్క్యలర్ విడుదల చేశారు. ఎస్కే యూనివర్సిటీలో బోధన, బోధనే�
Sri Krishnadevaraya University Homam: ఎస్కేయూ వీసీ అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన మహా మృత్యుంజయ శాంతిహోమంపై వివాదం రాజుకుంది.