Home » Sri Krishnashtami
దేశ వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి
ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.