-
Home » Sri Krodhi Nama Samvatsara
Sri Krodhi Nama Samvatsara
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం.. ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే!
April 9, 2024 / 09:11 AM IST
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త ఏడాది ఉగాది పండుగతోనే ప్రాంరంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే, ఉగాది పండుగ అనేగా.. ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.