Ugadi 2024 : శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం.. ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే!

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త ఏడాది ఉగాది పండుగతోనే ప్రాంరంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే, ఉగాది పండుగ అనేగా.. ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.

Ugadi 2024 : శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం.. ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే!

Ugadi Panchangam 2024

Ugadi Panchanga Sravanam 2024 : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కొత్త ఏడాది ఉగాది పండుగతోనే ప్రాంరంభమవుతుంది. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పరిగణిస్తాం. అయితే, ఉగాది పండుగ అనగానే.. ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ పవిత్రమైన రోజున పంచాంగం వినడం ఆనవాయితీ. ఈరోజున తమ భవిష్యత్తుకు సంబంధించి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు గురించి తెలుసుకోవాలనుకుంటారు. అంతేకాదు.. ఏమైనా దోషాలుంటే నివారణలు తెలుసుకుంటారు. ఈ క్రమంలో ఉగాది పర్వదినం సందర్భంగా 10టీవీ వీక్షకులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పంచాంగం శ్రవణం మీకోసం..

Also Read : ఉగాది పండగ విశిష్టత ఏంటో తెలుసా? ఈ ప్రాధాన్యం మరే పండుగకూ ఉండదు..