Home » Sri Lanka Prime Minister Ranil Wickremesinghe
బుధవారం ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే కార్యాలయం వద్ద వేలాదిమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఒకపక్క ఆందోళన ఉధ్రిక్తతకు దారితీస్తున్న క్రమంలో మరోపక్క ఓ జంట ముద్దులు పెట్టుకుంటూ తమ నిరసనను తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల�
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే బుధవారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గొటబాయ దేశం విడిచిన కొద్ది గంటల్లోనే.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు.
శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు.