Home » Sri Lanka vs Afghanistan1st ODI
ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేసినా అఫ్గానిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది.