Home » Sri Lankan
శ్రీలంక వైద్యులు ఓ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 62 సంవత్సరాల రిటైర్డ్ సైనికుడికి ఆపరేషన్ చేసి 800 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించారు. ఇది ఒక అరుదైన రికార్డుగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.
భారత్కు అభ్యంతరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ...చైనా నిఘా నౌకను తమ జలాల్లోకి అనుమతించిన శ్రీలంక...ఇప్పుడు మాత్రం బతిమాలే ధోరణిలోకి దిగింది. భారత్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, ఇది దౌత్య సమస్య కాకూడదని కోరుకుంటోంది. మరోవైపు శ్రీలంక ఆర్థిక �
శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతిక�
కొలంబోలో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. వరుస బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆరు బాంబు పేలుళ్లు జరిపారు.