Sri Nagar Sundarayya Colony

    ఏపీలో మరో ప్రేమోన్మాది : బాలిక గొంతు కోసి చంపేశాడు

    November 1, 2020 / 06:15 AM IST

    Intermediate girl murdered : విజయవాడ దివ్య తేజస్విని ఘటన మరవకముందే ఏపీలో మరో ప్రేమోన్మాదం వెలుగులోకి వచ్చింది. విశాఖ గాజువాకలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాదానికి ఓ మైనర్‌ బాలిక బలైంది. వరలక్ష్మి అనే బాలిక గొంతు కోశాడో ప్ర�

10TV Telugu News