Home » Sri Rama Navami
పలు సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ ఓ టీవీ షో లో శ్రీరామ నవమి సందర్భంగా ఇలా సీతా మాతలా తయారైంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి..
యాంకర్ స్రవంతి నిన్న శ్రీరామ నవమి సందర్భంగా రాముడికి పూజలు చేసి పద్దతిగా చీరకట్టులో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిహారిక, వితిక షేరు.. మరికొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కలిసి నిన్న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లి రాములోరి కల్యాణంలో పాల్గొన్నారు.
శోభాయాత్ర రూట్ మ్యాప్
హీరోయిన్ అనన్య నాగళ్ళ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా చీరకట్టులో ఫొటోలు షేర్ చేసింది.
కళ్యాణ్ రామ్, విజయశాంతి తండ్రీకొడుకులుగా నటిస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి శ్రీరామ నవమి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య ముస్తాబైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా జోలికి కానీ, నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ..
అంగరంగ వైభవంగా రాములోరి పెళ్లి
శ్రీరామ నవమి అంటే?