Home » Sri Rama Rajyam
నయనతార శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సమయంలో ఆమెపై విమర్శలు వచ్చాయి.
సీతాదేవి అందం, అణకువ కలిగిన మహా ఇల్లాలు. మృదుస్వభావి, మిత భాషి. ఆమె నడక..నడత అన్నీ సుకుమారమే. అలాంటి స్త్రీ మూర్తి పాత్రలో నటించడం అంటే పెద్ద సవాలే. తెలుగుతెరపై సీతగా నటించి మెప్పించిన ఆ నటీమణులు ఇప్పటికీ అందరి మదిలో నిలిచిపోయారు.