-
Home » Sri Rangnath Ji Mandir
Sri Rangnath Ji Mandir
ఐఫోన్ ఎత్తుకెళ్లిన వానరం.. లంచంగా ఏమిస్తే తిరిగిచ్చిందో తెలుసా?
January 17, 2024 / 05:34 PM IST
కోతుల చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓ వ్యక్తి నుండి ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ముప్పు తిప్పలు పెట్టింది.