Home » Sri Satya Photos
యూట్యూబ్ తో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీ సత్య ఆ తర్వాత బిగ్బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పలు సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తుంది.