Home » sri varu
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.
తిరుమల : శ్రీవారి నైవేద్యం విషయంలో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి ప్రతి సోమవారం మధ్యాహ్న వేళ నైవేద్యం సమర్పిస్తారు. ఈ విషయంలో మార్పు చేశారు. నైవేద్యాన్ని ఉదయం 7 గంటలకు మార్చారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని పస్తు పెట్ట