Home » Sri Venkateswara
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మరో తిరుమల కానుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈనెల 31న సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని