Sri Vidya

    కిరాతకంగా చంపుకుంది : సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య

    February 16, 2019 / 09:53 AM IST

    హైదరాబాద్ సిటీ మాదాపూర్ లో కలకలం. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. అరుణోదయ కాలనీలోని లేడీస్ హాస్టల్ లో ఉంటున్న శ్రీవిద్య  బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని.. ఊపిరి ఆడకుండా చేస�

10TV Telugu News