Home » Srikalahasti CI Anju Yadav
సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)
Gadikota Srikanth Reddy : చంద్రబాబు సీమకు అన్యాయం చేసినప్పుడు పవన్ ఏమయ్యారు? సీఐ అంజూ యాదవ్ ను దూషించిన మీ వాళ్ళని మందలించాలి.
జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.