Home » Srikanth Daughter
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నేడు కుటుంబసమేతంగా తిరుముల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇక గుడికి శ్రీకాంత్ కూతురు మేధ కూడా వచ్చారు. ఆమెను చూశారా చీరలో ఎంత అందంగా ఉందో..
టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ శ్రీకాంత్, ఊహ, రోషన్ మరియు చిన్న కొడుకు, కూతురు.. నేడు తిరుమల వెంకన్నని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.