-
Home » Srikanth Kidambi
Srikanth Kidambi
ఆర్జీవీ మేనకోడలు పెళ్లి బ్యడ్మింటన్ ప్లేయర్‌తో.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫోటోలు చూసారా?
ఆర్జీవీ మేనకోడలు, స్టార్ టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత శ్రావ్య వర్మ వివాహం బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు.
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో శ్రావ్య వర్మ పెళ్లి.. హల్దీ ఫోటోలు వైరల్..
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ తో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రావ్య వర్మ పెళ్లి జరగనుంది. తాజాగా వీరి హల్దీ వేడుక జరగగా ఫోటోలు వైరల్ గా మారాయి.
సీఎం చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్యతో..
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్యతో..
మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
పెళ్లి పనులు మొదలుపెట్టిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ..
త్వరలోనే శ్రీకాంత్ - శ్రావ్య పెళ్లి జరగనుంది.
బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోబోతున్న సెలబ్రిటీ డిజైనర్, నిర్మాత..
గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ళు నిశ్చితార్థం చేసుకొని అధికారికంగా ప్రకటించారు.