Srikanth Kidambi – Shravya Varma : పెళ్లి పనులు మొదలుపెట్టిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ..
త్వరలోనే శ్రీకాంత్ - శ్రావ్య పెళ్లి జరగనుంది.

Srikanth Kidambi Shravya Varma Wedding Works Started with Shopping
Srikanth Kidambi – Shravya Varma : మాజీ వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్ ఇటీవల టాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత, రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మని పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకొని ఓ ఫోటోని షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపారు శ్రీకాంత్, శ్రావ్య.
Also Read : Pawan Kalyan – OG : పవన్ OG సినిమా కోసం ఆ హీరోని తీసుకొచ్చిన సుజీత్.. పవన్ ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చిన తమన్..
త్వరలోనే శ్రీకాంత్ – శ్రావ్య పెళ్లి జరగనుంది. తాజాగా వీరి పెళ్లి షాపింగ్ కి హైదరాబాద్ లోని గౌరీ సిగ్నేచర్స్ కి వెళ్లారు. శ్రీకాంత్ కిదాంబి, శ్రావ్యవర్మ తమ పెళ్ళికి, హల్ది, మెహందీ, సంగీత్, రిసెప్షన్ ఇలా అన్ని వేడుకలకు ఫ్యామిలీ అందరికి సిగ్నేచర్ స్టూడియో లో వెడ్డింగ్ డిజైన్స్ ను సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసుకున్నారు. మరో పక్క పెళ్ళికి సంబంధించిన పలు పనులను శ్రావ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది.