Srikanth Vissa

    Ravanasura: మాస్ రాజా రావణాసుర.. ఇది పక్కా ఒరిజినల్!

    March 25, 2023 / 06:46 PM IST

    మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓ రీమేక్ చిత్రం అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్ర రచయిత శ్రీకాంత్ విస్సు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇదొక పక్కా ఒరిజినల్ మూవీ అని ఆయన తేల్చి చెప్పారు.

10TV Telugu News