-
Home » Srilanka cricket
Srilanka cricket
శ్రీలంక క్రీడా మంత్రిపై వేటు.. శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో జోక్యమే కారణమా?
November 28, 2023 / 09:07 AM IST
భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో టోర్నీలో శ్రీలంక జట్టు ఘోర పరాభవం చెందింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన శ్రీలంక కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది.