Home » Srileela
బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ సీజన్ నేటితో ముగింపు పలకనుంది. మొత్తం 21 కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ 6.. ఫైనల్‌కి ఐదుగురితో చేరింది. కాగా ఈ గ్రాండ్ ఫైనల్ లో విజేతలను ప్రకటించేందుకు 'ధమాకా' టీమ్ ఎంట్రీ ఇచ్చి
సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.