Home » Srinagar Airport
ఈ కారణంగా శ్రీనగర్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో శ్రీ నగర్ నుంచి బయల్దేరాల్సిన విమానాల్ని ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు.
శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ఆర్టికల్ 370రద్దు తర్వాత కశ్మీర్ వ్యాలీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లో పర్యటించేందుకు రెడీ అయ్యారు. రాహుల్ తో పాటు గులాం నబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్, ఆన