Home » Srinivasa Kalyanam
బెంగళూరులో ఈ నెల 16వ తేదీన శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. డిసెంబర్ 16న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులలో కలిసి ఏర్పాట్లను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించి పలు సూచనలు చేశారు.
అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా జోరు మీదుంది. వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది. వరుసగా రెండు సినిమాల్లో యాక్ట్ చేసింది. త్వరలోనే మరో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.