Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం.. ఫోటోలు
టాలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట్లో శ్రీనివాస కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆయన బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













