-
Home » Srinivasa Naik
Srinivasa Naik
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి పరారైన సబ్ రిజిస్ట్రార్ ఆత్మహత్య
November 26, 2023 / 08:56 AM IST
బుక్కపట్నంలోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస నాయక్ 10 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.