Home » Srisailam Devasthanam
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. జీడిపప్పు యాలకులతోపాటు నెయ్యి, నూనే ఇతర సరుకులకు భారీగా చెల్లిస్తున్నట్లు అంతర్గత విచారణలో బయటపడింది.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈనెల 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఉచిత సర్వ దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి వస్తేనే గర్భగుడిలోకి అనుమతిస్తారు. సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత సర్వ దర్శనాలు రోజుకు 2 సార్లు కల్పించనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పుష్పార్చనలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. . భక్తులు..కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..స్వామి వారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.