Home » Srisailam Gates
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర జలాశయాల నుంచి భారీ వరద వస్తోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగు�
కృష్ణమ్మ మళ్లీ ఉరకలు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద భారీ ఇన్‌ఫ్లోలు నమోదవుతున్నాయి. ఎగు
శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ