Home » Srisailam Reservoir
ప్రస్తుతం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కు లక్ష 71వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్‌లు అన్ని నిండుకుండలా మారాయి.
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళల బాధ వర్ణనాతీతం.
ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 871.90 అడుగులకు చేరింది.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.