Home » Sritej
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 విడుదలై నేటికీ ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా(Bunny Vasu) ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత బన్నీవాసు పరామర్శించారు.