Home » srivaas
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ చివరిగా జులైలో 'పక్కా కమర్షియల్' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో తనకి ఎంతో కలిసొచ్చిన దర్శకుడితోనే మళ్ళ�